ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభకు గైర్హాజరయ్యే కేంద్ర మంత్రులపై మోడీ ఫైర్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2019, 11:56 AM

ఢిల్లీ :  పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరయ్యే కేంద్ర మంత్రులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. సభకు గైర్హాజరవుతున్న కేంద్ర మంత్రుల పేర్లు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. సమయ పాలన పాటించని వారిపై చర్యలు తీసుకొనే మోడీ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com