సదావర్తి భూములపై విచారణ చేయిస్తాం : ఆళ్ల

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:50 AM
 

అమరావతి : సదావర్తి భూములపై విచారణ చేయిస్తామని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. సదావర్తి భూములపై బాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సదావర్తి భూముల్లో జరిగిన అక్రమాలు బయటకి రాకుండా చేస్తున్నారన్నారు. సదావర్తి భూములు ఏపీవేనని రోశయ్య హయాంలో స్పష్టమైందన్నారు.