సదావర్తి భూమి తమదేనని తమిళనాడు అంటోంది : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:49 AM
 

సదావర్తి భూమి తమదేనని తమిళనాడు రాష్ట్రం అంటోందని తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. సదావర్తి భూముల పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ భూమికి సంబంధించి టైటిల్ డీడ్ కానీ, భూమిపై  పట్టాగానీ ఏమీ లేదన్నారు.