బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:36 AM
 

ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చిస్తున్నారు.