ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:42 AM
 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. పాలకొల్లులో తాగునీటి సమస్య ఉందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి తాగునీటి కొరత తీర్చాలన్నారు.