సా. 5 గంటల నుంచి శ్రీవారి దర్శనం నిలిపివేత

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:36 AM
 

చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయనున్నారు. చంద్రగ్రహణం ఉన్నందున టీటీడీ అధికారులు రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు శ్రీవారి ఆలయాన్ని వెరవనున్నారు.