తిరుమలలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 09:13 AM
 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జరుగుతోంది. రేపు ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. ఆలయశుద్ధి నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశారు.