నేడు నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 08:55 AM
 

మరికాసేపట్లో నాలుగో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలలో ప్రశ్నోత్తరాల్లో పలు అంశాలతో పాటు బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసన సభలో ఇవాళ రెండో రోజు బడ్జెట్‌పై చర్చ జరగనుంది.