చిన్నారుల‌పై లైంగిక దాడుల కేసులెన్ని

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:51 AM
 

చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను సుమోటోగా తీసుకొని  విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, వివిధ రాష్ట్రాల‌లో వ‌రుస‌గా చిన్నారుల‌పై అత్యాయ‌త్నాలు జ‌ర‌గుతుండం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అన్ని రాష్ట్రాల హైకోర్టుల నుండి లైంగిక దాడుల కేసుల వివరాలను సేకరించాలని రిజిస్ట్రార్‌ ను సుప్రీం ఆదేశించింది 10 రోజుల్లోగా కేసుల వివరాలను అందచేయాలని సుప్రీం.. ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను జులై 25 కు వాయిదా వేసింది.