ఆగస్టులో జగన్ అమెరికా పర్యటన

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:19 AM
 

ఏపీ సీఎం ముఖ్యమంత్రి   ఆగస్టు 17 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారని స‌మాచారం. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావ‌టంతో పాటు ఆగస్టులో ఆయ‌న  కుటుంబం కూడా   యూఎస్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అలాగే  డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో జగన్ పాల్గొంటారు.  కాగా అమెరికాలో అనేక కార్యక్రమాల్లో  సీఎం పాల్గొననున్నట్టు స‌మాచారం అందుతోంది.