నేడు పవన విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలతో సీఎం జగన్‌ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 08:29 AM
 

పవన విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలతో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.  పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు చెల్లించే ధరలపై సీఎం చర్చించనున్నారు.