కాసేపట్లో మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 08:14 AM
 

అమరావతి:  మరికాసేపట్లో మూడో రోజు ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత ఉభయసభల్లో బడ్జెట్‌పై తొలిరోజు చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు, బడ్జెట్‌పై చర్చ అనంతరం అసెంబ్లి సమావేశాలు వాయిదా పడనున్నాయి.