శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దంపతులు

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 06:18 PM
 

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు శ్రీహరికోటకు చేరుకున్నారు. శ్రీహరికోటలో ప్రయోగించనున్న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఉదయం 6.51 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన ప్రయాగం ప్రక్రియ ఇరవై గంటల పాటు కొనసాగి రేపు వేకువజామున 2.51 గంటలకు ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది.