తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 03:59 PM
 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ పర్యటనలో ఉన్నారు. తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి బయల్దేరారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్రపతి శ్రీహరికోటకు వెళ్లనున్నారు. రేపు తెల్లవారుజామున చంద్రయాన్ 2  ప్రయోగాన్ని రాష్ట్రపతి దంపతులు వీక్షించనున్నారు.