కాసేపట్లో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 08:11 AM
 

విదేశీ పర్యటన ముగించుకుని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రజావేదిక కూల్చివేతతోపాటు తాజా పరిణామాలపై చర్చించనున్నారు.