ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ‌కారుల‌పై కేసులు ఎత్తేయండి : జ‌గ‌న్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:52 AM
 

ప్రత్యేకహోదా ఉద్యమం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఉద్య‌మ‌కారులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తేయాలని  ఏపీ సీఎం జగన్  రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్‌.. ఏపీలో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ ఉండాలని, ప్ర‌జ‌ల‌ను చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించి, వారి స‌మ‌స్య‌లు విని అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.  అన్నారు. పోలీసులపై పనిభారం తగ్గించేందుకు వీక్లీ ఆఫ్‌లు ఇస్తున్నామని ప్రకటించారు. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండేందుకు కృషిచేయాల‌న్నారు