28న టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఉచిత వర్క్ షాప్

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:37 AM
 

టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఎంబిఏ, ఎంసిఏ, డిప్లొమా మరియు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశములకై ప్రయత్నిస్తున్న విద్యార్థులకు జూన్ 28 న వెబ్ డెవలప్ మెంట్ రంగములో ఉపాధి అవకాశములపై ఒక రోజు ఉచిత వర్క్  షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియజేశారు. ఆశక్తి వుండి పాల్గొనదలచిన అభ్యర్థులు టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఫర్ డిజిటల్ మీడియా (టెక్ మహీంద్రా క్యాంపస్ లో) లేదా 7337334599 నందు గాని సంప్రదించగలరు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.