ట్రెండింగ్
Epaper    English    தமிழ்

78 బాంబుల స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2019, 12:06 PM

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్‌, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో పోలీసులు మొత్తం 78 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక కేసుకు సంబంధించి 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com