ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2019, 09:09 AM

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com