ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం, ఆర్బీఐ సహకరించకున్నా రుణ మాఫీ: అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 01:18 PM

వ్యవసాయానికి తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పామని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం, ఆర్బీఐ సహకరించకున్నా రుణ మాఫీ చేశామన్నారు. తెలంగాణలో రూ.లక్ష మాఫీ చేస్తే తాము రూ.1.50 లక్షల రుణ మాఫీ చేశామన్నారు. ఈ దేశంలో రుణమాఫీ చేయలేమని చాలా ప్రభుత్వాలు మాట్లాడాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com