ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: కారెం శివాజీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 09:54 AM

తిరుమల:  ఎస్సీలకు 5 మంత్రి పదవులు ఇచ్చిన సీఎం జగన్‌కు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం కారెం శివాజీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సమస్యలపై త్వరలోనే సీఎంకు నివేదిక సమర్పిస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com