జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారానికి మోడీ రాక‌

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 10:38 PM
 

  ఏపీలో జగన్ సీఎంగా 30వ తేదీ ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.  మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు జగన్ ప్రమాణం చేసేలా ముహూర్తం ఇప్ప‌టికే నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్ర‌ధాని మోడీ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోడీ తిరిగి ఢిల్లీ చేరుకుని పీఎంగా ప్రమాణస్వీకారానికి సన్నద్ధమవుతారని వైసిపి వ‌ర్గాల స‌మాచారం.