గన్నవరం టూ ముంబై మరో విమాన సర్వీసు ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 12:09 PM
 

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మరో విమాన సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం టూ ముంబై సర్వీసును స్పైస్‌ జెట్‌ ప్రారంభించింది. కొత్త సర్వీసును విమానాశ్రయ అధికారులు ప్రారంభించారు.