ఏపీ భవన్‌లో అధికారులతో జగన్‌ భేటీ

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 11:53 AM
 

ఢిల్లిలో పర్యటిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఏపీ భవన్‌లో పలువురు అధికారులతో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ తో సమావేశం అనంతరం జగన్‌ ఏపీ భవన్‌లో అధికారులతో సమావేశమయ్యారు.