కోడి కత్తి శ్రీనివాస్ విడుదల...

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 10:35 AM
 

వైసీపీ అధినేత వైస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన  శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. శ్రీనివాస్ కు రెండ్రోజుల క్రితం NIA కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.  జనవరి 18 నుంచి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న శ్రీనివాస్ను ఈ రోజు విడుదల చేసారు.