30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 12:26 PM
 

విజయవాడ : ఈనెల 30వతేదీన ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆరోజున జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. రేపటి వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకార వేదిక ఎక్కడుండాలనేదానిపై చర్చించనున్నారు.