కాసేపట్లో అద్వానీతో అమిత్ షా భేటీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 10:29 AM
 

భారతీయ జనతా  పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆపార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో అమిత్ షా అద్వానీతో సమావేశం కానున్నారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.