ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కర్ణాటక కేబినెట్‌ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 24, 2019, 09:09 AM

బెంగళూరు : కర్ణాటక మంత్రివర్గ సమావేశం నేడు జరుగనున్నది. నేటి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మంత్రివర్గ సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కుమారస్వామి నిర్ణియంచారు. జనతాదళ్‌-ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రమేశ్‌ బాబు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com