ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం పట్ల సూర్య దిన పత్రిక అధినేత నూకారపు సూర్యాప్రకాష్ రావు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ ఆంద్రప్రదేశ్లో ఘన విజయాన్ని సాధించినందుకు ఇవే మీకు మా అభినందనలు, మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే మా శుభాకాంక్షలని సూర్య దిన పత్రిక అధినేత సూర్యాప్రకాష్ రావు పేర్కొన్నారు