ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2019, 07:43 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబు కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ కు పంపారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ వెంటనే ఆమోదించారు. ఏపీకి చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలంటూ చంద్రబాబుకు సూచించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం నేపథ్యంలో చంద్రబాబు రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు వైసీపీ 100 సీట్లు గెలిచి మ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com