కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది. పామర్రు, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు సహా పది నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యంలో ఉండగా, ఆరు స్థానాల్లో తెదేపా ఆధిక్యంలో ఉంది.