నీరవ్‌ మోడీకి బెయిల్‌ తిరస్కరణ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 03:23 PM
 

లండన్‌ :  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్ల రూపాయిల మోసం చేసి పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్‌ మోడీ బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది.