నేనూ గోడలపై పోస్టర్లు అతికించేవాణ్ణి : మోడీ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 10:29 AM
 

వారణాశి : బిజెపిలో తాను కూడా ఒక సాధారణ కార్యకర్తగా పని చేశానని, గోడలపై పోస్టర్లు అతికించేవాడినని ప్రధాని మోడీ అన్నారు. వారణాశిలో బిజెపి కార్యకర్తల సమావేశంలో మోడీ ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన చెప్పారు.