నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన కిరణ్‌ ఖేర్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 02:34 PM
 

చండీగఢ్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సతీమణి కిరణ్‌ ఖేర్‌ తన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. కిరణ్‌ ఖేర్‌ బిజెపి అభ్యర్థిగా చండీగఢ్‌నుంచి పోటీ చేస్తున్నారు.