ఏడేళ్ల బాలుడు దారుణ హత్య

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 01:59 PM
 

గుంటూరు:జిల్లాలోని మాచర్లలో దారుణం చోటుచేసుకంది. ఏడేళ్ల సాత్విక్ అనే బాలుడ్ని దారుణంగా చంపి క్వారీలో పడేశారు. ఈనెల 22న కిడ్మాప్ అయిన సాత్విక్‌ను హత్యచేయటం జరిగింది. నెహ్రునగర్‎లో బాలుడు సాయి కిడ్నాప్ అయిన విషయాన్ని.. రైల్వే స్టేషన్‎లోని సీసీ టీవి పుటేజ్‎ ఆధారంగా మాచర్ల పోలీసులు గుర్తించారు. మాచర్ల సమీపంలో ఓ క్వారీలో బాలుడి మృతదేహాన్ని ఉందని తెలుసుకున్నారు. కన్న బిడ్డ మరణవార్త తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.