చిత్తూరులో మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 01:38 PM
 

చిత్తూరు : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా.. బైరెడ్డిపల్లి పిహెచ్‌సి వైద్యాధికారి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ, చికున్‌ గున్యా, మలేరియా తదితర జ్వరములు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఈ ర్యాలీ కొనసాగింది.