వినూత్నగా ప్రచారం చేస్తున్న చినరాజప్ప

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 06:09 PM
 

తూర్పుగోదావరి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం టీడీపీ అభ్యర్థి చిన్నరాజప్ప అన్నారు. బత్తాయి జ్యూస్, చెరకు రసం తీస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు మద్దతుగా నిలిచారని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది చేస్తానని ఆయన అన్నారు.