విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 01:51 PM
 

విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.బీజేపీ మేనిఫెస్టో ను విడుదల చేసిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్.ఈ సందర్బంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ...ఏప్రిల్ 11న చంద్రబాబుకు  చ‌ర‌మగీతం పాడి ఇంటికి పంప‌డం ఖాయం అని పీయూష్ గోయల్ అన్నారు