బీజేపీలో చేరిన అల‌నాటి స్టార్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 01:28 PM
 

ఒక‌ప్ప‌టి అందాల తార జ‌య‌ప్ర‌ద బీజేపీ తీర్ధం పుచ్చుకుంది. గ‌తంలో ప‌లు పార్టీల‌కి పని చేసిన జ‌య‌ప్ర‌ద ఎంపీగా కూడా ప‌ని చేశారు. తాజాగా ఆమె బీజేపీ కండువా క‌ప్పుకుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని రామ్‌పుర్ నియోజ‌క వ‌ర్గం నుండి తాను పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.