మళ్లీ చంద్రబాబే ముఖ్య‌మంత్రి అవుతారు : రామ్మోహన్ నాయుడు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 12:36 PM
 

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ ప్రచారం. ప‌లాస బ‌హిరంగ స‌భ‌లో ఎంపీ  రామ్మోహన్ నాయుడు,లోకేష్ ప్రచారం.ఈ కార్యక్రమం లో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మళ్లీ చంద్రబాబే ముఖ్య‌మంత్రి అవుతారు.టీడీపీ వెంటే ఆడ‌ప‌డుచులంతా ఉన్నారు.రైల్వే జోన్ సాధించుకోవాలి,ప్రతేక్య హోదా మనం సాధించుకోవాలి ఇవి అన్ని సాదించాలి అంటే ప్రధాని మంత్రిని నిల‌దీశిన‌ నాయకుడు కావాలి అది నారా చంద్రబాబు నాయుడు అని రామ్మోహన్ నాయుడు అన్నారు