రోడ్డు దాటుతున్న వ్య‌క్తిని ఢీ కొట్టిన యాంక‌ర్ రష్మీ కారు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 03:44 PM
 

గాజువాక లో రోడ్డు దాటుతున్న వ్య‌క్తిని ఢీ కొట్టిన యాంక‌ర్ రష్మీ కారు ప్రమాదం లో  తీవ్రంగా  గాయ‌ప‌డ్డ వ్య‌క్తి.అగనంపుడి ప్ర‌భుత్వ ఆసుప్ర‌తికి త‌ర‌లింపు. ప‌రిస్థితి విషమించ‌డంతో అక్కడ నుంచి విశాఖ ప్రైవేట్ ఆసుప‌త్రికి  త‌ర‌లింపు.