లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 02:58 PM
 

లోక్ సభ అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే నలుగురు అభ్యర్థుల పేర్లతో డీఎంకే తొలి జాబితాను విడుదల చేసింది.