బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు: మాయావతి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 02:48 PM
 

బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదని బీఏస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఏస్పీ,  బీఏస్పీ, కూటమితోనే గెలుస్తామని మాయావతి అన్నారు.  కాంగ్రెస్  అన్ని సీట్లలో పోటీచేసుకోవచ్చు అని ఆమె అన్నారు.