ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికాసేపట్లో గోవా కొత్త సీఎం పేరు ప్రకటించే అవకాశం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 02:20 PM

మరికాసేపట్లో గోవా కొత్త సీఎం పేరు ప్రకటించనున్నారు.  మ. 3 గంటల తరువాత రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న మనోహర్ పారికర్ అనారోగ్యంతో మరణించిన విషయం విదితమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com