ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణస్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 08:47 PM

శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సోమవారం ఉదయం ఎమ్మెల్సీ శమంతకమణి చేత రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  శాసనమండలి సభ్యురాలిగా శమంతకమణి పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది.  గవర్నర్ కోటాలో ఆమె  రెండవసారి ఎంపికయ్యారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com