ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 31 వరకు ప్రత్యేక హోదా భరోసా యాత్ర: రఘువీరారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 23, 2019, 10:34 AM

మార్చి 31 వరకు ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహిస్తామని ఏపీ సీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ రాహుల్‌ పర్యటనతో ఏపీ ప్రజలకు వెయ్యి ఏనుగు భరోసా వచ్చిందన్నారు. ఏపీ హోదాను జాతీయ ఎజెండా చేస్తానని రాహుల్‌ మాటిచ్చారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com