ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం కలెక్టర్ ఆకస్మిక బదిలీ - కొత్త కలెక్టర్ గా నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 23, 2019, 01:20 AM

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ రామారావును ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సమయంలో ఉత్తర్వులు అందాయి . అదే సమయంలో రామారావు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఈయన స్థానంలో విజయవాడ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న నివాస్ వాసన బదిలీ చేసినట్టు తెలుస్తుంది. కాగా కలెక్టర్ రామారావు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఇంత తొందరగా ఆయనను తప్పించడం వెనుక ఏ కారణాలుంటాయని గుంట అన్నది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com