కృష్ణాజిల్లా : ప్రస్తుత ఏమ్మెల్యే తంగిరాల సౌమ్య అభ్యర్థిరాలుగా ప్రకటించడం పై మండిపడుతున్న సినియర్ నేతలు తమకు అండగా ఉండకపోతే అక్రమకేసులు పెడతామని హెచ్చరికలు. నందిగామ నియోజకవర్గ ఎం.యల్.ఎ సీట్ తంగిరాల సౌమ్య కి ఇవ్వడాన్ని వెతిరేకిస్తున్న అసమ్మతి వర్గం.టిడిపి పార్టీ సీట్ అశించి బంగ్గపడ్డ కన్నెగంటి జీవరత్నం.మంత్రి దేవినేని ఉమా సీట్ ఇస్తామని హామి ఇచ్చి మాట తప్పారన్న జీవరత్నం.సౌమ్యకి సీటు ఇస్తే పార్టీ మారడం కాని లేక ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేయటానికైనా సిధ్ధం అంటున్న జీవరత్నం.