ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులో మంటలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 21, 2019, 10:35 AM

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడీ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com