ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు ఉపరాష్ట్రపతి శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 01:50 PM

తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌ వే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.177 కోట్లతో తిరుపతి విమానాశ్రయ రన్‌ వే విస్తరణ చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com